మహారాష్ట్రలో 2వేలు దాటిన కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత భయంకరంగా ఉంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. కొత్తగా మరో 82 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క ముంబైలోనే కొత్తగా 59 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20…